Aadikeshava : వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ట్రైలర్ లాంచ్ వెన్యూ ఫిక్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.వైష్ణవ్ తేజ్ 4 వ సినిమా గా వస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రం లో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరియు జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఆదికేశవ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ మరియు గ్లింప్స్ వీడియో సినిమా పై మరింత ఆసక్తి పెంచేసాయి.. ఈ మూవీ ట్రైలర్ ను నవంబర్ 17 న లాంఛ్ చేయనున్నారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.నవంబర్ 17 న హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 3 లో సాయంత్రం 4 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్ మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్ల పై నాగవంశి మరియు సాయి సౌజన్య సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ‘అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీ ల అంతు చూసే యాక్షన్ సన్నివేశాల తో’ కట్ చేసిన ఆదికేశవ గ్లింప్స్ వీడియో ఇప్పటికే సినిమా పై అదిరిపోయే బజ్ క్రియేట్ చేస్తోంది.వైష్ణవ్ తేజ్ ఈ సినిమా లో పక్కా యాక్షన్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. ఆదికేశవ రన్ టైం 2 గంటల 10 నిమిషాలు అని ఇప్పటికే అప్‌డేట్ కూడా వచ్చింది. ఆదికేశవ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్ ను కూడా విడుదల చేయగా.. అందమైన లొకేషన్ల లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!