Uppena: బిగ్ బ్రేకింగ్.. తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppena: 69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన మొదలయ్యింది. ఢిల్లీలో ఈ సినిమా అవార్డు ఈవెంట్ జరుగుతుంది. ఇక ఇందులో ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమ చార్యులు ఎన్నికయ్యారు. ఇక తాజాగా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఎన్నిక అయ్యింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2021.. ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యింది.
ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది. నిజమైన ప్రేమకు.. కులాలు మతాలు అడ్డుకాదని నిరూపించిన సినిమా ఉప్పెన. ఇక ఈ సినిమా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపిక అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమానే నేషనల్ అవార్డు కు ఎన్నిక అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!