Adikeshava :వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో అయినా మెప్పిస్తాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించాడు. మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తరువాత కొండ పొలం,రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో.ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల నటిస్తుంది.ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని సమాచారం.
ఈ సినిమాను శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.ఈ సినిమాను ఆగష్టు నెల 18 వ తేదీన విడుదల చేయబోతున్నారు.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదల కు ఒక్క వారం గ్యాప్ తో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా విడుదల కాబోతుంది.భారీ అంచనాల తో రూపొందుతున్న ఆదికేశవ సినిమా లో వైష్ణవ్ తేజ్ కనిపించిన లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ మెగా హీరో మాస్ హీరో ఇమేజ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదికేశవ సినిమా నుండి విడుదల అయిన లుక్ లో రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ను ధరించి సిగరెట్ తాగుతూ ఉన్న ఆ ఫోటోలలో వైష్ణవ్ తేజ్ ఎంతో రఫ్ గా కనిపించాడు..దాంతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా తో ఆ రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Also Read
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
తాజావార్తలు
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!