మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు…
Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి…
Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో…
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో కమర్షియల్ హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు.ఆదికేశవ మూవీతో వైష్ణవ్ కి ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ టీజర్స్ మరియు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో రిలీజ్‌కు ముందు అభిమానుల్లో అంచనాలు రేకెత్తించింది. కానీ అవుట్‌డేటెడ్ స్టోరీ లైన్ కారణంగా…
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఉప్పెన మూవీ ఇచ్చిన జోష్ లో పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలలో నటించాడు. కానీ ఆ సినిమాలేవి కూడా ఉప్పెన రేంజ్ హిట్ కాలేకపోయాయి. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తాజాగా నటించిన మూవీ ఆదికేశవ.ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో…
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు…
Srikanth Reddy: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Vaishnav Tej: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరు చెప్పలేరు. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయం.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ పిక్స్ పోస్ట్ చేసేవరకు ఎవరు నమ్మలేదు అంటే అతిశయోక్తి కాదు.
Vaishnav Tej: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Vaishnav Tej: మెగాస్టార్ అనే వృక్షాన్ని పట్టుకొని ఎన్నో కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలు నెమ్మదిగా చెట్టుగా మారుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ వృక్షాన్ని పట్టుకొని వచ్చిన చిన్న కొమ్మ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి చెల్లెలి కొడుకుగా మొదట సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. అన్నకు తగ్గ తమ్ముడిగా.. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.