TTD Operation Cheetah successfully completed: తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా…
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిస్తి-వరుణజప-పర్జన్య శాంతి యాగం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ యాగంలో 32 మంది ఋత్విక్కులు ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం సమయాల్లో వివిధ మంత్రాలలో నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. , breaking news, latest news, telugu news, big news, no rush, tiruapti, ttd,