Home
Ttd
Ttd News
-
హనుమంతుడి జన్మస్థలంలో ఇక పై టీటీడీ నిత్య పూజలు…
నిన్న తిరుమల శ్రీవారిని 11302 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 3710 మంది భక్తులు సమర్పించగా… హుండి ఆదాయం 87 లక్షలు ఉంది. ఇక హనుమంతుడి జన్మస్థలం అయిన ఆకాశగంగలో ఇక పై నిత్య పూజలు, నివేదన సమర్పించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అయితే ఈ నెల 19వ తేదిన టిటిడి పాలకమండలి సమావేశం జరగనుండగా… 21వ తేదిన పాలకమండలి గడువు ముగియనుంది. ఇక శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఆలయం వద్ద శంఖు, చక్రాలు విగ్రహల తొలగించిన… -
తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని… -
ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం…
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13516 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 51 లక్షలు. అయితే ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ప్రస్తుత పాలకమండలి గడువు 21న ముగియనుంది. అయితే పాలకమండలి నియామక సమయంలో నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడంతో…. తదుపరి పాలకమండలి నియామకం జరిగే వరకు ప్రస్తుత పాలకమండలి కోనసాగే వెసులుబాటు… -
13న జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..
ఈ నెల 13వ తేదీన జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… జమ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరగనుంది… రెండో దశలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది… -
తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలపై గోవిందానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు…
తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలను ఐదు రోజులపాటు టీటీడి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ నిర్వహిస్తున్న ఈ వేడుకలపై హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్వవస్థాపకులు గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో టీటీడీ హనుమత్ జయంతి వేడుకలు చేయడం అసంబద్దం అని అన్నారు. జన్మతిథి తెలియదని చెప్పిన టీటీడీ ప్రచారపుస్తకంలో మూడు జన్మతిథులను ఎలా ప్రచురించిందని అన్నారు. జన్మతిథిని తప్పుగా ప్రచురించారని, మొదట్లో హనుమంతుడు జపాలీ తీర్థంలో జన్మించారని చెప్పిన టీటీడీ ఇప్పుడు ఆకాశగంగలో పుట్టారని… -
తగ్గిన శ్రీవారి హుండి ఆదాయం…
తిరుమల శ్రీవారిని నిన్న 18839 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక మొత్తం 8840 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా… హుండి ఆదాయం 88 లక్షలుగా ఉంది. అయితే కరోనా కారణంగా శ్రీవారి హుండి ఆదాయం తగిపోతుంది. ఇక ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. ఆకాశగంగ వద్ద బాలాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసేలా ఏర్పాట్లు చేసింది. అలిపిరి నడకమార్గం జూలై 31వరకు మూసివేత, ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు… -
ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గిన టీటీడీ…
ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గింది టీటీడీ. ఆనందయ్య మందుకి ప్రభుత్వ అనుమతులు వస్తే… తమ ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో మందు తయ్యారికి ఏర్పాట్లు చేసిన టీటీడీ… ఆనందయ్య మందు తయ్యారిలో వినియోగించే పదార్దాల సేకరణ భాధ్యతను అటవి శాఖకు అప్పగించింది. ఆ పదార్దాల లభ్యత శేషాచల కోండలలో భారిగా వుందని అటవీశాఖ గుర్తించింది. కానీ ఆనందయ్య మందుకు గుర్తింపు ఇవ్వని కేంద్రం… చేప మందు తరహాలోనే పంపిణికి అనుమతించింది. అనుమతులు రాక పోవడంతో మందు… -
ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆనందయ్య మందుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మందు వాడటం వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కూడా కాలేదని పేర్కొందని..కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేసి మా వంతు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. కేంద్ర సంస్థ నివేదికల తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నామని..ఎవరి… -
రేపటి నుండి రెండు నెలలు అలిపిరి నడకమార్గం మూసివేత..
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13085 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5182 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 82 లక్షలు. అయితే రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేశారు టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం ముసేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు… -
హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతున్న చర్చలు…పూర్తి నివేదిక ఇస్తేనే…
హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టిటిడీ ఇప్పటికే పేర్కోన్నది. దానకి సంబందించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలలో పలు తప్పులు ఉన్నాయని హనుమాన్ తీర్ధక్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు తిరుపతిలోని సంస్కృత విధ్యాపీఠంలో టీటీడి పండితులకు, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీకి మద్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టిటిడీ…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!