తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిస్తి-వరుణజప-పర్జన్య శాంతి యాగం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ యాగంలో 32 మంది ఋత్విక్కులు ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం సమయాల్లో వివిధ మంత్రాలలో నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. , breaking news, latest news, telugu news, big news, no rush, tiruapti, ttd,
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ అందుబాటులో ఉంచనుంది. breaking news, latest news, telugu news, big news, ttd, darshan tickets
టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు లక్కిడిప్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.