Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. …
BJP v/s TRS in Huzurabad: హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చల సవాళ్ల నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే.. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, దీంతో.. ఓ భారీ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో.. బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ పోటా పోటీగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. కాగా.. ఎక్కడైతే బహిరంగ…
యాదాద్రి జిల్లా గొల్లగూడ నుండి మూడో విడత 4వరోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. బీజేపీకి, మోడీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడారని అన్నారు. మునుగోడులో గెలుపు మాదే అని, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. మునుగోడులో 100% బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. read also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల…