NVSS Prabhakar : కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు అనుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader NVSS Prabhakar Criticized CM KCR
సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొనను అని అనేక మాటలు మాట్లాడారని, సీఎం కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు అనుకుంటా అని వ్యాఖ్యానించారు. మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ రాజకీయంగా వ్యతిరేకిస్తారు కానీ నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొంటున్నారు అని, కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఆయన పాల్గొన వద్దు అనుకుంటున్నారు కావచ్చని విమర్శించారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రులు పాలసీ నిర్ణయాలో మాట్లాడినరా..? సీఎం కేసీఆర్ అన్ని మాట్లాడుతారు.. సీఎస్ ఎజెండా చదువుతారు.. మంత్రులు ఎప్పుడైన మాట్లాడినరా..? కలెక్టర్ సమావేశలలో ఎప్పుడైన వారి అభిప్రాయాలు తీసుకున్నారా…? అని ప్రశ్నించారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇచ్చిన నిధులు వాడుకోలేదని నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోందని, స్టేట్ ప్లానింగ్ కమిషన్.. ఫైనాన్స్ కమిషన్ ఏనాడైన సమావేశలు నిర్వహించిన సందర్భలు ఉన్నాయా..? రాజకీయాలు, రాజకీయ నియామకాల కొరకు కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుక వచ్చి కమిషన్ లు పంచుకున్నారు.. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టి తో చూ స్తుంది.. రాష్ట్రలు, కేంద్రము కూర్చొని మాట్లాడుకోవడానికే నీతి ఆయోగ్ మీటింగ్.. ముఖ్యమంత్రి మాట్లాడనికే కలెక్టర్స్ మీటింగ్ పెడుతాడు.. వాళ్ళ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునే ఆలోచనే ఉండదు..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!