Home
Trivikram
Trivikram News
-
SSMB 28: ‘ఆరంభం’… ‘అయోధ్యలో అర్జునుడు’… దీనికే నేషనల్ ట్రెండ్ సృష్టించారా?
#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర… -
SSMB 28: ఈ ఉగాదికి అన్న వస్తున్నాడా?
అతడు సినిమా… టాలీవుడ్ లో ఒక క్లాసిక్. ఖలేజా సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మంచి వైబ్ ఉంది కానీ థియేటర్స్ లో మాత్రం ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయినా కూడా మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానులకి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.… -
SSMB 28: సెంటిమెంట్ తో టైటిల్ సెట్ చేస్తున్న మాటల మాంత్రికుడు
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా… -
Mahesh Babu: ఏమున్నాడ్రా బాబు… సిక్స్ ప్యాక్ గ్యారెంటీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం జిమ్ లో కూర్చోని కండలు పెంచే పనిలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్… -
SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది
అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు.… -
Trivikram: పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. -
Trivikram: సంయుక్త మీనన్ కి స్టేజ్ పైనే ఐ లవ్ యు చెప్పాడు… ఫాన్స్ రచ్చ చేశారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్ లో బెస్ట్ యాక్టర్ గా అభివర్ణించాడు. ఆ తర్వాత స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి గురించీ మాట్లాడిన త్రివిక్రమ్, హీరోయిన్… -
Sir Pre Release Event: ‘సార్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన మాటల మాంత్రికుడు
-
NTR: పౌరాణికంతో పాన్ ఇండియా ముందుకి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారక్ యాక్టింగ్ కి, త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే ఎలా ఉంటుందో… -
Mahesh Babu: బ్యాటింగ్ చేస్తున్న మహేష్.. మరీ చిన్నగా ఉందంటూ..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్- మహేష్ కాంబో ఎంత పడ్డ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!