Rashmika : పెద్ద హీరోలు సినిమాలు చేస్తున్నారంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం సహజం. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీసేందుకు చిత్ర యూనిట్లు ఎంతకైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు.
Mahesh Babu: ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు ప్రిన్స్ మహేశ్ బాబును శోకసంద్రంలో ముంచాయి. తండ్రి.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు.
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ భార్య సౌజన్య సైతం నిర్మాతగా వ్యహరిస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్…
Rajamouli, Mahesh Movie Update: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం జరిగిన విషయం విదితమే. రెండు నెలల ముందు తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్.. నిన్న తండ్రి కృష్ణను కోల్పోయాడు.
Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకు, ఆయన కథలకు ఫిదా అవ్వనివారుండరు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలో చేయాలనీ కోరుకుంటారు. ఆయన మీద నమ్మకం అలాంటింది. అయితే అలా నమ్మినందుకు తనను మోసం చేశాడని…