సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. అందులో శ్రీలీల కూడా ఒకరు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన తొలిసారిగా నటిస్తుంది శ్రీలీల. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కి ఇటీవలే గుంటూరు కారం అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగిందిమాస్ తో పాటు అన్ని వర్గాల వారికి కూడా గుంటూరు కారం టైటిల్ బాగా నచ్చింది అంటూ యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా అయితే వున్నారు.. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వరుస గా వాయిదాలు పడుతూ వచ్చిందని…
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఆ…
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలై…
Gunturu Karam: అభిమానం.. ఒకరిపై కలిగింది అంటే చచ్చేవరకు పోదు. సినిమా హీరోల మీద అభిమానులు పెట్టుకున్న అభిమానం అంతకుమించి ఉంటుంది. తాము ఎంతగానో అభిమానించే హీరో కోసం చావడానికి రెడీ.. చంపడానికి రెడీ అన్నట్లు తయారయ్యారు ఈకాలం ఫ్యాన్స్.
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు.
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూసే సింహాలుగా మారిపోయారు. ఎప్పుడెప్పుడు మే 31 వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ssmb28. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.