Mansoor Ali Khan: కోలీవుడ్ లో సినిమాల కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల నుంచి నటుడు మన్సూర్ ఆలీఖాన్ గురించే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించిన మన్సూర్.. తగ్గేదేలే అంటూ.. ఇంకా ఇంకా ఆ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాడు.
Mansoor Ali Khan is this correct to target Chiranjeevi: దొంగే దొంగని అరిచినట్టు అనిపిస్తోంది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాటలు. ఈయన తెలుగు వారికి బాగానే తెలుసు, ఆయన పేరేంటి అని తెలియక పోయి ఉండచ్చు కానీ 90లలో అనేక సినిమాల్లో ఆయన కనిపించాడు. మన తెలుగు సినిమాల్లో అనేక మంది హీరోలతో తన్నులు తిన్న ఆయన ఇప్పుడైతే పూర్తిగా తమిళ సినీ పరిశ్రమకే పరిమితం అయిపోయాడు. ఆ మధ్య ఎన్నికల్లో…
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు.
Mansoor Ali Khan to file a Criminal Defamation cases on Trisha Khushboo Chiranjeevi: స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మన్సూర్ అలీఖాన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్రిషతో తనకు…
Trisha Accepts Apologies of Mansoor Ali Khan: రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ సినిమా గురించి మాట్లాడుతూ త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి, త్రిషతో నేను చేసే సీన్స్ లో ఒక్కటి అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా ఎందుకంటే నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా, కానీ అలా…
Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు.
Trisha: త్రిష.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఫార్మ్ లో లేని ఈ బ్యూటీ ఈ ఏడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, లేవు సినిమాలతో ఫార్మ్ లోకి వచ్చింది. ఇక సినిమాలు కాకుండా కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వలన అమ్మడు పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతుంది.
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ రీసెంట్ గా ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని నేను అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా…
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించకపోవడం బాధాకరమని.. ముఖ్యంగా త్రిష తో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. అవి కాస్తా వైరల్ గా మారడంతో.. త్రిష కూడా స్పందించింది.