ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ…
మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమాలోని భారీ…
టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచ్‌లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు…
త్రిష ఇంట్లో బాంబు : తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న త్రిష ఇంట్లో బాంబు పెట్టామని, మరికొన్ని గంటల్లో పిలుస్తామని ఆగంతకులు కాల్ చేశారు. బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. త్రిష ఇంటి పరిసర ప్రాంతాలలో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అయితే అక్కడ కూడా ఎలాంటి పేలుడు…
కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది. మూవీ టీజర్ ను ఇప్పటికే కట్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజే టీజర్…
సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు.
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారంట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Exclusive : డిజాస్టర్ ఎఫెక్ట్.. కొరటాలకు హీరోల…