ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్…
Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు…
ఈ ఏడాది పొన్నియన్ సెల్వం 2 తో మంచి విజయం అందుకున్న త్రిష ఆ తరువాత వచ్చిన లియో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది. ఈ మూవీస్ తో కోలీవుడ్ లోకి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన త్రిష తాజాగా బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీ లో ఓ బిగ్ హీరో సరసన నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆ బిగ్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్…
సోషల్ మీడియాలో త్రిష పేరు టాప్ ట్రెండ్ అవుతోంది. త్రిష ట్యాగ్ ని క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఆమె ఫోటోస్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారి 21 ఏళ్లు అయిన సందర్భంగా త్రిష పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. త్రిష సోలో హీరోయిన్ గా నటించిన “మౌనం పేసియదే” తెలుగులో ఇదే మూవీ “ఆడంతే ఆడో టైపు”గా 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. సూర్య…
Madras Highcourt slams actor Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటి త్రిషపై అవమానకరమైన కామెంట్స్ చేసిన వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ‘ లియో’లో నటి త్రిషతో సన్నిహిత సన్నివేశం లేకపోవడం పట్ల మన్సూర్ అలీ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు, అతను చేసిన వ్యాఖ్యలు త్రిషకు కోపం తెప్పించగా పలువురు సినీ నటీనటులు కూడా అతనిని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వివాదం…
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే…
Mansoor Ali Khan sues megastar Chiranjeevi: నెగెటివ్, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. మన్సూర్ ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో మాట్లాడుతూ లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని వినగానే సినిమాలో పడకగది సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను,…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి.
Trisha: కోలీవుడ్ లో గత కొన్నిరోజులుగా హీరోయిన్ త్రిష కు.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. లియో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది.