దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు..ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 19 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయిన లియో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..ముఖ్యంగా సెకండాఫ్ సాగదీసినట్లుగా ఉందని ఫ్యాన్స్ విమర్శించారు. దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కూడా చెప్పడం విశేషం. సినిమాకు థియేటర్లలో నెగటివ్ టాక్ వచ్చినా కూడా…
స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.. ఈ భామ దళపతి విజయ్ సరసన నటించిన లియో మూవీ దసరా కానుకగా విడుదల అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.. అలాగే త్రిష స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. త్రిష నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రోడ్’.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది మూవీ క్యాప్షన్.ఈ లేడీ ఓరియంటెడ్ మూవీని అరుణ్ వశీగరన్…
Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల క్రితం థియేటర్లలో రిలీజై న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 10) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ ప్రకటించింది.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది..త్రిష నటించిన ది రోడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది.
The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.
Trisha Indirect warning to Gossips Creators: హీరోయిన్ గా సుమారు 21ఏళ్లు క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ బ్రేకులు లేకుండా దూసుకు పోతూ ఉన్నారు . నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఆమె ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కుందవై అనే పాత్రలో మెరిశారు. ఇక 40 దాటాక కూడా హీరోయిన్ గా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష చేతిలో తమిళ, మలయాళ సినిమాలు అన్నీ కలుపుకొని ఓ అరడజను దాకా ఉన్నాయి.…
త్రిష ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. తాజాగా ఈ భామ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్ సెల్వన్`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని…