మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది. Also read: Gold Price Today: తగ్గిన…
లీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు.ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్…
ఇటీవలి రోజుల్లో త్రిష కృష్ణన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు మన్సూర్‌పై మండిపడ్డారు. అతడిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడంతో ఆమెకు మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా త్రిషపై అన్నాడీఎంకే లీడర్ ఏవీ…
కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం…
Vishal Tweet Supporting Trisha Goes Viral in Social Media: త్రిష మీద తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే ఒక పొలిటిషియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పాతిక లక్షల కోసం త్రిష ఒక పొలిటిషియన్ తో గడిపిందని ఆయన ఆరోపించారు. ఈ అంశం కలకలం రేపుతున్న నేపథ్యంలో త్రిష తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొంతమంది అల్పులు, వేరే వాళ్ల జీవితాలను ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళు అటెన్షన్ కోసం ఎంత దారుణానికైనా…
Trisha’s Legal Action Against Politician AV Raju: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువకముందే ఆమె మీద తమిళనాడుకు చెందిన ఒక పొలిటీషియన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిజానికి మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందు మన్సూర్ అలీ ఖాన్ తాను తప్పు ఏమీ మాట్లాడలేదు అని చెప్పినా…
Sriram: రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఇక ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, శ్రీరామ్ కు మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు.
Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్…
Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.