చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా సిక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసిన హిట్ సినిమాలకు సిక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ 2, హిందీ లో స్త్రీ – 2, డిమాంటి కాలిని 2 వంటి సినిమాలు వచ్చాయి. అలాగే సలార్ 2, కల్కి -2, దేవర -2, జైలర్ -2 సినిమాల రెండవ భాగాలు తెరకెక్కబోతున్నాయి. ఈ కోవలోనే తమిళ చిత్ర పరిశ్రమలో మరోక బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్…
Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది.
VidaaMuyarchi Release Date: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదాముయార్చికి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: 39 Runs In Over:…
Trisha’s Brinda Web Series Teaser Out: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చేరారు. ‘సౌత్ క్వీన్’ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. సూర్య మనోజ్ వంగల దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్ర చేశారు. తాజాగా బృందా రిలీజ్ డేట్,…
Viswambhara : మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వంభర”..ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్…
Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై…
Trisha Completes Identity Movie Shooting: పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ ‘త్రిష కృష్ణన్’. ఆ మధ్య కాస్త వెనకబడిన త్రిష.. ‘పొన్నియన్ సెల్వన్’తో రేసులోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ చెన్నై చిన్నదాని చేతిలో విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా ఆమె ఓ మలయాళ చిత్రంను పూర్తి చేశారు.…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత రెండు దశాబ్దాలుగా త్రిష తెలుగు,తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.పొన్నియన్ సెల్వన్ మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత దళపతి విజయ్ సరసన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. లియో సినిమాతో దాదాపు 15 ఏళ్ల తర్వాత త్రిష మళ్లీ విజయ్ సరసన నటించింది. త్రిష…
2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే…
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఓ పక్కన షూటింగ్ జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.. ఈ సినిమాలో…