PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ గా నిలవగా ఇప్పడూ సెకండ్ సింగిల్ షేక్ చేస్తోంది. పెద్ది నుంచి విడుదలైన “రై రై రా రా” పాట ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నివడమే కాదు ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్పులు అభిమానులను మైమరిపిస్తున్నాయి.
Also Read : Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి
Also Read
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ఇక సాంగ్ విషయానికి వస్తే “రై రై రా రా” పాటలో రామ్ చరణ్ మాస్ లుక్, ఎనర్జిటిక్ డాన్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ స్టెప్ కు ఫ్యాన్స్ కు పూనకాలు గ్యాంరేంటి అనే చెప్పాలి. చికిరి చికిరి సాంగ్ లో స్టెప్ ఎంత ఫెమస్ అయిందో ఇప్పుడు రై రై రా రా హుక్ స్టెప్ కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతోంది. పెద్ది చిత్రం మొదట ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు “రై రై రా రా” పాటతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. రామ్ చరణ్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మొత్తానికి, “రై రై రా రా” స్టెప్‌తో రామ్ చరణ్ స్క్రీన్‌పై మంటలు రేపగా, పెద్ది క్రేజ్ రోజు రోజుకు అమాంతం పెరుగుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలా రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!