Home
Tollywood
Tollywood News
-
Ambas Revenge : ఒక్క మనిషి కూడా నటించని తొలి ఏఐ(AI) తెలుగు సినిమా.. మహాభారత నేపథ్యంతో ‘అంబాస్ రివెంజ్’ టీజర్ రిలీజ్
మనుషులు ఎవరూ నటించకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో మాత్రమే రూపొందిన సరికొత్త విజువల్ వండర్ “అంబాస్ రివెంజ్”. భారతీయ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో మీడియా సమక్షంలో చిత్ర బృందం అంగరంగ వైభవంగా విడుదల చేసింది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైవర్ధన్ మేడి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన… -
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించడం సినిమాపై… -
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ లాంచ్కు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమాల నుంచి పాటలను ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు.… -
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
Mahesh Babu: సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో మహేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. అయితే ‘వారణాసి’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దీంతో పలువురు డైరెక్టర్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి… -
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
Shiraz Mehdi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నలుగురి చేతుల్లోనే నలుగుతున్నదని ఆరోపిస్తూ థియేటర్ల వ్యవస్థపై ఓ చిన్న సినిమా దర్శకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయ పోరాటానికి దిగారు. ఏకంగా అగ్ర నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించారు. చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్… -
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా (#King100) సెన్సేషన్కు సిద్ధమవుతోంది. తనదైన స్టైల్, గ్రేస్ తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నాగ్.. తన మైల్ స్టోన్ మూవీని చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో యువ దర్శకుడు రా కార్తీక్ టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. నాగార్జున పుట్టినరోజు… -
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
Tollywood director Pavan Sadineni Arrest: పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లు తీసిన ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్ అయ్యాడు. ఓ లేడీ ఆర్టిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను మోసం చేశాడని, చాలాకాలం పాటు సహజీవనం చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. అనంతరం మోసం చేశాడని సదరు ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది.… -
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, తనకంటూ ఓ సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా సందీప్ తాను నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమా సెన్సార్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్… -
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏది మాట్లాడినా సంచలనమే. భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్.. తాజాగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యమైన కామెడీ సినిమా రోమాంచకంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’కి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ ఇచ్చారు. పాన్ ఇండియా… -
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!