Home
Tollywood
Tollywood News
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్పై చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు… -
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా… -
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు దక్కక ఎందరో నటీనటులు తెరవెనుకే ఉండిపోతారు. ఒకసారి ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కొమరం. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను, తన జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన… -
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
Dil Raju: గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ… -
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా నటిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈమధ్య కాలంలో ఆమె వార్తల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఎలా వార్తల్లోకి రావాలా అని ఇప్పుడు కొన్ని విషయాలను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం… -
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
Tollywood Wedding: టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఈ రోజు (ఆగస్టు 24న) న్యూజిలాండ్లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రిన్స్ సిసిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో… -
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీ లోకి వచ్చేసినా, జాన్వి కపూర్ కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? అనే చర్చ సంచలనం రేపుతోంది. జాన్వి కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ‘ధడక్’ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు… -
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
క్రియేటివిటీ పేరుతో సినిమాలో వైలెన్స్ చూపిస్తున్నారా? దర్శకులకు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ పై పట్టు ఉండటం లేదా? నిజ జీవితంలో ఎన్నడూ చూడని హింసను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారా? సినిమాల్లో చూపిస్తున్నంత వైలెన్స్ ఎక్కడైనా జరుగుతుందా? మూవీస్ లో హింసాత్మక సీన్లతో దర్శకులు ఓవరాక్షన్ చేస్తున్నారా? వైలెన్స్ లేకపోతే మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించడం లేదా? టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అయినా సినిమాల్లో స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయింది. లవ్, రొమాన్స్,… -
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
Varanasi: సూపర్స్టార్ మహేశ్బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా 120కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 1600 మందికి పైగా డబ్బింగ్…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!