Home
Tollywood
Tollywood News
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో రవితేజ కూతురు ‘మానమ్మ’ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర తన క్యూట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ వేడుకలో వేదికెక్కిన నక్షత్ర.. ఆనందం, ఉద్వేగం తట్టుకోలేక ఎమోషనల్ అయింది. టెన్షన్ పడుతూనే ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి చెప్పిన థాంక్స్… -
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, సినిమా చూసి తాను… -
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు అనే నమ్మకాన్ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ క్రియేట్ చేశారు. తాజాగా వీరి కాంబోలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్లో నిర్మాత నవీన్ ఎర్నేని… -
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్పై చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు… -
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా… -
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు దక్కక ఎందరో నటీనటులు తెరవెనుకే ఉండిపోతారు. ఒకసారి ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కొమరం. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను, తన జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన… -
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
Dil Raju: గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ… -
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా నటిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈమధ్య కాలంలో ఆమె వార్తల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఎలా వార్తల్లోకి రావాలా అని ఇప్పుడు కొన్ని విషయాలను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం… -
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
Tollywood Wedding: టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఈ రోజు (ఆగస్టు 24న) న్యూజిలాండ్లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రిన్స్ సిసిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!