Home
Tollywood
Tollywood News
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి హిట్ తర్వాత హీరో సుమంత్, డైరెక్టర్ సంతోష్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరిగింది. అయితే ఈ వేదికపై హీరో సుమంత్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ను లీక్ చేసి ఆడియన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమాలో క్రేజీ యూత్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు! ఇప్పటివరకు ఈ… -
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!”.
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కమల్ కామరాజు తదితరులు నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత లక్ష్మణ్, అలాగే సీనియర్ హీరో సుమంత్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిర్మాత లక్ష్మణ్ గురించి వెంకీ మాట్లాడుతూ.. “లక్ష్మణ్… -
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
Hero Sanjosh : సినిమాల్లో నటిస్తూనే సామాజిక బాధ్యతను చాటుకుంటున్న యంగ్ హీరో సంజోష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్కు చెందిన దృష్టిలోపం ఉన్న అమ్మాయిల సమక్షంలో ఆయన రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ అమ్మాయిల అవసరాల కోసం ఒక గ్యాస్ స్టవ్ను బహూకరించడంతో పాటు, వారందరికీ ప్రత్యేకంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. “ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే.. మీకు ఎలాంటి అవసరం… -
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషికాల వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎంత సక్సెస్ ఫుల్ గా ఉన్నా.. హీరోలతో సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ దక్కకపోవడంపై ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తనకు ఇటీవల ఎదురైన ఒక సంఘటన గురించి వివరించారు. “ఒక సినిమాలో మేల్ స్టార్… -
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం పంచుకున్న అధికారిక పోస్టర్ ఆధారంగా, ఈ సినిమా తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135 కోట్లకు పైగా గ్రాస్ (135 CR+ 1st Week Gross… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్… -
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
Forbes India: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్పై అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. సినిమాలతో పాటు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ స్టార్డమ్ కొత్త స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ సాధించిన భారీ… -
Ambas Revenge : ఒక్క మనిషి కూడా నటించని తొలి ఏఐ(AI) తెలుగు సినిమా.. మహాభారత నేపథ్యంతో ‘అంబాస్ రివెంజ్’ టీజర్ రిలీజ్
మనుషులు ఎవరూ నటించకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో మాత్రమే రూపొందిన సరికొత్త విజువల్ వండర్ “అంబాస్ రివెంజ్”. భారతీయ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో మీడియా సమక్షంలో చిత్ర బృందం అంగరంగ వైభవంగా విడుదల చేసింది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైవర్ధన్ మేడి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన… -
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించడం సినిమాపై… -
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ లాంచ్కు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమాల నుంచి పాటలను ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు.…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!