పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలఎన్నికలకు ముందు సగం షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ) సినిమాలను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ ను ఇటీవల తిరిగి స్టార్ట్ చేసాడు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేక సెట్స్…
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుంది ఈ చిత్రం. డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. Also Read…
దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. Also Read : Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్…
దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్…
ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పనులు బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అటు హిందువురం ఎమ్మెల్యే గా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇప్పటికే రెండు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ & కొరటాల శివ ల దేవర సెప్టెంబరు 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 6 ఏళ్ళ తర్వతా తారక్ నుండి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర భారీ. ఓపెనింగ్స్ రాబట్టింది. దానికి తోడు టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా హిట్ తో…
Tollywood Summer Releases : సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజన్లకే సాధ్యం. ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటున్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబు బావ సపోర్ట్ తో SMS చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కథ చిత్రం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, హంట్, సమ్మోహనం వంటి విభిన్న సినిమాలు చేసాడు. ఇటీవలే హరోం హార సినిమాతో సూపర్ హిట్…
2025 సంక్రాంతికి మరోసారి థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నామని ప్రకటించారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ఇక పొంగల్ కు వస్తున్న మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ…