Samyuktha : మలయాళీ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్..
- సంయుక్త మీనన్ సోలో గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా
- రామానాయుడు లో గ్రాండ్ ఓపెనింగ్
- హాజరుకానున్న టాలీవుడ్ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలు అందరు ఆ హీరోయిన్ వెంట పడతారు. అదే చేసిన రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయంటే గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేస్తారు ఆడియెన్స్. అలా అటు ప్రేక్షకులతోను ఇటు నిర్మాతలతో గోల్డెన్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఓ మలయాళీ ముద్దుగుమ్మ. బింబిసార సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది సంయుక్త మీనన్. ఆ వెంటనే ధనుష్ టాలీవుడ్ డెబ్యూ సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో చేసిన విరూపాక్ష సినిమా సెన్సేషన్ హిట్ కొట్టడంలో సంయుక్త మీనన్ డే కీలక పాత్ర అని చెప్పక తప్పదు.
Also Read : Jr. NTR : వార్ -2 లో అడుగుపెట్టనున్న దేవర
Also Read
ఇలా వరుస హిట్స్ తో ఈ మలయాళ ముద్దుగుమ్మకు గోల్డెన్ హీరోయిన్ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరొక లక్కీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా నేడు గ్రాండ్ లాంఛ్ అవుతోంది. చింతకాయల రవి సినిమా డైరెక్టర్ యోగేష్ అలియాస్ యోగి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భీమ్లా నాయక్ లో జోడిగా నటించారు. రానాతో పాటుగా మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
తాజావార్తలు
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
-
Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!