Home
Tollywood
Tollywood News
-
Venkatesh : వెంకీ సరసన ఆ క్రేజీ బ్యూటీ..?
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారంట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ… -
Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.… -
Allu Arjun : తెలుగువారంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్… -
Dilraju : విజయ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి.. దిల్ రాజు కామెంట్స్..
Dilraju : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు.… -
Ramayana : రామాయణ బడ్జెట్ రూ.1600 కోట్లు..?
Ramayana : భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రామాయణ మొదటి నుంచి అంచనాలను పెంచేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయి మంచి అంచనాలు పెంచేసింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా… -
Prabhas: ఫిష్ వెంకట్ కి ప్రభాస్ సాయం.. అసలు ఏం జరుగుతోంది?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే న్యూస్ హల్చల్ చేస్తోంది. అదే ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ సాయం! గతంలో ఎన్నో సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో కనిపించిన ఫిష్ వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కిడ్నీ దొరకక ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఒకవేళ కిడ్నీ దొరికినా,… -
Raviteja : రవితేజ లైఫ్ ఇస్తే.. వాళ్లు పట్టించుకోవట్లేదా..?
Raviteja : హీరో రవితేజ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కెరీర్ లో ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే కొత్త వారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. సొంతంగా ఎదిగిన హీరో కదా.. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రవితేజకు మొదటి నుంచి అలవాటే. అందుకే కాబోలు ఆయన లిస్ట్ లో ప్లాపులే ఎక్కువగా ఉంటాయి. మరి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చుకదా అనే వారు లేకపోలేదు. కానీ చాలా… -
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?
Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా… -
Samantha : స్టార్ డైరెక్టర్ తో సమంత పవర్ ఫుల్ మూవీ..?
Samantha : స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్ గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్… -
Dil Raju : అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ పుంజుకుంటుంది !
తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా…
తాజావార్తలు
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!