Kiran Abbavaram : దీపావళి రేస్ లో కుర్ర హీరోకు పోటీగా ‘క ‘
- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం "క"
- మలయాళంలో పంపిణి చేస్తున్న ప్రముఖ స్టార్ హీరో
- థియేట్రికల్ బిజినెస్ తో జాక్ పాట్ కొట్టిన కిరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది యూనిట్.
Also Read : PVCU 3 : ‘మహాకాళి’గా రాబోతున్న ప్రశాంత్ వర్మ
Also Read
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ఇటీవల రిలీజైన ‘క’ మాస్ జాతర సాంగ్ తో సినిమా పై అంచనాలు పెంచింది. ‘క’ ను అక్టోబరు సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలనిం భావించారు. కానీ ప్యాచ్ వర్క్ కారణంగా వాయిదా వేశారు. తాజగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయమై అధికారక ప్రకటన కూడా రానుంది. కిరణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానుంది ‘క’. ఈ సినిమా కిరణ్ కెరీర్ లో బిగ్ హిట్ అవుతుందని టాక్. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి కొనుగోలు చేసారు. ఇదిలా ఉండగా దీపావళి కి టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ ఎం , మెకానిక్ రాకి’ రిలీజ్ ఇది వరకే ప్రకటించారు. అలాగే తమిళ డబ్బింగ్ సినిమా శివకార్తికేయన్ ‘ అమరన్’ నుండి పోటీ ఎదుర్కొనబోతుంది కిరణ్ అబ్బవరం ‘క’.
తాజావార్తలు
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!