Nara Rohit : ఆ హీరోయిన్ తో 13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..
- ఓ ఇంటి వాడు కాబోతున్న నారా రోహిత్
- రిలీజ్ కు రెడీగా ఉన్న సుందరకాండ
- ఈ నెల 13న హైదరాబాద్ లో నిశ్చితార్ధ వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు నారా రోహిత్. తోలి సినిమాగా బాణంతో సరికొత్త కథాశంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకటి ఉండేవాడు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతోంది ఈ కుర్ర హీరో. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెదనాన్న పార్టీ తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా కనిపించాడు.
కాస్త గ్యాప్ తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నారా రోహిత్. ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. కాగా నారా రోహిత్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ నారా వారబ్బాయి త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ నెల 13న నారా రోహిత్ నిచ్చితార్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇటీవల ఈ హీరో నటించిన ప్రతినిధి -2 లోని హీరోయిన్ కు రోహిత్ నిశ్చితార్ధం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ పాల్గొనబోతున్నాయి. ఎంగేజ్ మెంట్ తో ఒక్కటి కాబోతున్న ఈ జంట వివాహా వేడుకను త్వరలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నారా రోహిత్ కు శిరీష్ అనే అన్నయ కూడా ఉన్నారు,
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!