Naga Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
Sridevi Sisters: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రికార్డ్ శ్రీదేవిది. ఇక శ్రీదేవికి కజిన్స్ మొత్తం నలుగురు ఉన్నారన్న విషయం తెల్సిందే. అందరికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి మాత్రమే తెలుసు. కానీ, శ్రీదేవికి వరుసకు చెల్లెళ్లు అయ్యేవారు మరో ముగ్గురు ఉన్నారు.
Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
V. Mahesh: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. మహేష్ కన్నుమూశారు. 85 ఏళ్ల మహేష్ .. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంటి బాత్ రూమ్ లో కాలుజారి కిందపడ్డారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే అభిమానులను మనసులను కొల్లగొట్టింది. ఇక అయాన్ తన చిలిపి పనులతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ మధ్య అల్లు అయాన్ చేసేది అల్లరి పనులు ట్రోల్ చేస్తూ.. మీమర్స్ నవ్వులు కురిపిస్తున్నారు.
Madhu Bala: నా చెలి రోజావే అన్నా.. పరువం వానగా నేడు కురిసిందిలే అన్నా.. కళ్ళముందు ఒకే ఒక్క రూపం కదలాడుతూ ఉంటుంది. ఆమె రోజా.. అదేనండీ మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీలో కూడా అదరగొడుతుంది. మధుబాల పూర్తి పేరు.. మధూ షా. 1991 లో ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది.
Samantha: ట్రోల్స్.. ట్రోల్స్.. ట్రోల్స్.. సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అవైడ్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను ట్రోల్ చేయకుండా అవైడ్ చేయరు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ఆమె జీవితంలో మంచి కానీ, చెడు కానీ..ఏదైనా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే ట్రోలర్స్ సైతం మంచి, చెడులో కూడా చెడును మాత్రమే వెతికి ఆమెపై నీచమైన ట్రోల్స్ చేస్తూ.. విమర్శలను అందుకుంటున్నారు.
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.