Poonam Kaur: గురూజీని వదలని పూనమ్.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయనే అంటూ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur:మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాకూడా వాటిని ఆమె బయటపెట్టలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే వివాదాలతోనే ఆమె ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల గురించి మాట్లాడి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొద్దిగా గ్యాప్ దొరికినా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పై పూనమ్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే ఏకంగా గురూజీ అంటూ మండిపడుతున్న పూనమ్ మరోసారి షాక్ ఇచ్చే ట్వీట్ పుట్టుకొచ్చింది.
ఇండస్ట్రీలో గురువు అంటే దాసరి నారాయణరావు మాత్రమే. ఈ విషయం అందరికి తెలుసు. ఇక పూనమ్ అయితే.. దాసరి నారాయణరావును గురూజీ అనే పిలుస్తుంది. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయనే అంటూ ఆమెఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. దాసరి తరువాత త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తారు. ఇక కొంచెం గ్యాప్ దొరికినా కూడా త్రివిక్రమ్ పై పూనమ్ సెటైర్లు వేసింది. ఇండస్ట్రీలో ఒక్కరే గురువు.. అది దాసరి నారాయణరావు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. “నేను ఇంతకు ముందే చెప్పాను.. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఈ పరిశ్రమలో గురువు అనే పదానికి నిలబడే ఏకైక వ్యక్తి అత్యంత గౌరవనీయుడు, ప్రతిభావంతుడు దాసరినారాయణరావు గారు. ఇతరుల స్క్రిప్టులు హైజాక్ చేసినట్టు ఈ పేరును హైజాక్ చేయలేరు” అని రాసుకొచ్చింది. అమ్మడు ఇన్ డైరెక్ట్ గా అన్నా.. త్రివిక్రమ్ కే ఆమె సెటైర్ వేసిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇన్నిసార్లు పూనమ్ అంటున్నా.. గురూజీ ఒక్కసారైనా స్పందిస్తాడేమో చూడాలి.
Also Read
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
I have said this earlier and I repeat , the one and only person who stands for the word #guru in this industry is the most respected and a personality who knew people by their talent is #dasarinarayanrao garu .
Others like they hi jack scripts cannot hijack this title . pic.twitter.com/q1ncy2kQ4Y
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 16, 2024
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!