NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు.
Meenakshi Chaudhary: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది.
Nivetha Pethuraj: మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న నివేతా.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ అందుకుంది.
Chiranjeevi: గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
Indraja: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది.
UI The Movie: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు.
Jayasudha: ఇప్పుడంటే రకరకాల బిజినెస్ లు వచ్చాయి కాబట్టి.. అందులో సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ, అప్పట్లో సెలబ్రిటీలు డబ్బులు ఉంటే స్థలాలు, పొలాలు కొనేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్లు విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పటిల్ప్ చెన్నైలో ఆస్తులు కొన్నవారిలో జయసుధ ఒకరు.
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది.