Hanu-Man: అదేంటి మావా.. థియేటర్ లో అంత లేపారు.. ఇప్పుడు ఓటిటీలోకి వస్తే తిడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanu-Man: సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్ లో హిట్ అయిన సినిమా ఓటిటీలో ప్లాప్ అవుతుంది. ఇక థియేటర్ లో ప్లాప్ అందుకున్న సినిమా ఓటిటీలో హిట్ టాక్ అందుకుంటుంది. ఇప్పుడు హనుమాన్ విషయం లో కూడా అదే జరిగింది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు ఈరోజు ఆ తరుణం రానేవచ్చింది. నేడు ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కు కు వచ్చింది.
ఇక ఈ సినిమా ఓటిటీలోకి వచ్చాకా నెగెటివిటీ పెరిగింది. హనుమాన్ ను అనవసరంగా థియేటర్ లో ఎత్తేశారు అని, ఈ సినిమాకు అంత లేదని పెదవి విరిచేస్తున్నారు. లాస్ట్ 10 మినిట్స్ తప్ప సినిమాలో చూడడానికి ఇంఏమి లేదని కొందరు అంటుండగా.. విఎఫ్ ఎక్స్ కోసం చూడవొచ్చేమో కానీ, కథ ఏమి లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నెగెటివిటీ తీసుకొచ్చింది ఎవరు..? అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం హనుమాన్ కు ఓవర్ హైప్ ఇచ్చి లేపారు కానీ, సినిమాలో అంత లేదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ నెగెటివిటీ పై చిత్రబృందం ఏమంటారో చూడాలి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!