నేను చనిపోయేవరకు తారక్ నా మనసులో ఉంటాడు- చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళి గారికి థాంక్స్.. ఆయన గురించి చెప్పడానికి ఒక స్టేజ్ సరిపోదు.. నాకు అవకాశం ఇచ్చినందుకు.. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ని ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తమిళ్ డబ్బింగ్ చెప్పను అని చెప్పినా.. మాకు నేర్పించి డబ్బింగ్ చెప్పించిన మదన్ గారికి థాంక్స్..
ఇక నా ప్రియమైన మిత్రుడు.. నాకన్న వయస్సులో నాకన్నా పెద్దవాడు.. కానీ నిజ జీవితంలో.. మెంటాలిటీలో చిన్నపిల్లాడిలా ఉంటాడు .. చూడడానికి మాత్రం సింహంలా ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తితో.. నేను ముఖ్యంగా దేవుడికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటె ఇలాంటి బ్రదర్ ని నాకు దేవుడు ఇచ్చినందుకు.. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ తో పాటు మేము ఆనందపడతాము. నేను అంతకన్నా ఆనందపడిన విషయం ఎన్టీఆర్ లాంటి బ్రదర్ నాకు దొరికినందుకు.. నేను చనిపోయేవరకు తారక్ స్నేహం నా మనుస్సులో పెట్టుకుంటాను. తారక్ చెప్పినట్లు అందరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ముగించారు.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!