Home
Tollywood News
Tollywood News News
-
దానికోసం నా కిడ్నీ అమ్ముకోవాల్సివచ్చింది- మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ .. చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.. మంచు మనోజ్ , మంచు విష్ణుల అందాల అక్క.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానూల చేత ముద్దుగా మంచు లక్ష్మీ అక్క అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక తానూ ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉండే మంచు లక్ష్మీకి తన కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి… -
దీప్తితో బ్రేకప్.. ఎట్టకేలకు నిజం బయటపెట్టిన షన్ను
యూట్యూబ్ స్టార్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్, దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి వెళ్లి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ జంట ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే వీరి పెళ్లికి అన్నీ సిద్ధమనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక షన్ను బిగ్ బాస్ కి వెళ్లేముందు కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేహ్ సమయానికి దీప్తి- షన్నుకు బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై షన్ను స్పందించాడు.… -
‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీరామ చంద్రకు భారీ ఆఫర్.. ‘ఆహా’ అనిపిస్తోందిగా
బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్’ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. తాజాగా… -
రాధేశ్యామ్ కోసం రంగంలోకి థమన్.. ఇక బాక్సులు బద్దలే
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.… -
టాలీవుడ్ లో ఐక్యత లేదు.. అప్పుడే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సింది- నాని
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఇష్యూ ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం.. ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. “ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తుంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఏపీ ప్రభుత్వం… -
2021: రివైండ్ – ప్రభావం చూపని న్యూ డైరెక్టర్స్
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’… -
సడెన్ గా అక్కడ ప్రత్యక్షమైన సమంత- చైతన్య.. అందుకేనా?
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి… -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. కన్ఫర్మ్ చేసిన యూవీ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం… -
నరసింగరావు రంగుల కల… సినిమా!
దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల… -
మరపురాని నగుమోము నగ్మా!
నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నగ్మా అసలు పేరు…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..