Home
Tollywood News
Tollywood News News
-
ఎన్టీఆర్ అంటే ‘డాన్’.. ఆ మాటలు తనకే సెట్ అవుతాయి – శివ కార్తికేయన్
ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్… -
అందం, అభినయానికే కాదు నీ ఆహార్యానికి ‘ఫిదా’..
‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ముఖంపై మొటిమలతో, తక్కువ మేకప్ తో కనిపించిన ఈ భామను అప్పట్లో ట్రోల్ల్స్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవేమి పట్టించుకోకుండా తన పంథాలోనే కొనసాగుతూ వచ్చిన సాయి పల్లవి తన న్యాచురల్ అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొంది. ఇక స్కిన్ షో చేయను అని నిర్మోహమాటంగా చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెడుతూ ఎంతమంది తారలకు ఆదర్శంగా నిలుస్తోంది.… -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ కొత్త పోస్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ , పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్… -
బికినీలో సెగలు పుట్టిస్తున్న సమంత..
-
బ్రేకింగ్: హీరో నానికి మద్దతు పలికిన దిల్ రాజు
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి… -
అన్ స్టాపబుల్ – ‘అఖండ పుష్పం’
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన… -
గోవాలో రెచ్చిపోయిన సమంత.. బికినీలో సెగలు రేపుతూ
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సామ్ ‘యశోద’ షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో… -
మరో రికార్డ్ సృష్టించిన మెగా కోడలు..
ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ ని క్రియేట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకొంటుంది. ఉపాసన తాజాగా అరుదైన గౌరవాన్ని… -
త్రివిక్రమ్ తో మహేష్ బాబు.. అలా దుబాయ్ లో మొదలెట్టేశారుగా
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత… -
మెగా డాటర్ ని మోసం చేసిన అల్లు అర్జున్..
షూటింగ్‌ల సమయంలో ఎవరు ఎలా ఉన్నా పండగ వేళ అందరు కలుసుకోవడం మెగా ఫ్యామిలీకి ఉన్న గొప్ప అలవాటు. పండగ ఏదైనా అందరు కలిసి చిరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే మెగా కజిన్స్ అందరు ఒకచోట చేరి రచ్చ చేయడం మామూలే.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. క్రిస్టమస్ వేడుకలలో దిగిన మెమొరీస్ ని స్వీట్ మెగా డాటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..