రజనీ, ఇళయరాజా బయోపిక్స్ పై ధనుష్ కన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు తనకు బయోపిక్ లో నటించాలని ఉందని చెప్పాడు. అంతే కాదు అవకాశం ఇస్తే రజనీకాంత్, ఇళయరాజా బయోపిక్‌లలో నటించాలనుందని తెలియచేశాడు. వారిద్దరూ అంటే తనకు ఎంతో అభిమానమని, అందుకే వారి జీవిత చరిత్రతో కూడిన చిత్రాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నానని అన్నాడు.
ధనుష్ కోరికను తీర్చే దర్శక నిర్మాతలు ఎవరన్నది పక్కన పెడితే ధనుష్ నటించిన ‘అత్రంగి రే’ డిసెంబర్ 24న హాట్‌స్టార్‌లో ప్రదర్శితం అవుతోంది. ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి ముందు శేఖర్ కమ్ములతో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించినా దాని అప్ డేట్ ఏవీ ఇంకా తెలియపర్చలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేక క్యాన్సిల్ అయిందా? ఉంటే వెంకీ అట్లూరి సినిమాకి ముందు ఉంటుందా? లేక తర్వాత ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!