Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajamouli About Charan Ntr At Rrr Pre Release Event

నా హీరోలు అలాంటివారు.. ఎమోషనల్ అయిన రాజమౌళి

NTV Telugu Twitter
Published Date :December 28, 2021 , 10:48 am
By Roja Pantham
నా హీరోలు అలాంటివారు.. ఎమోషనల్ అయిన రాజమౌళి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు ‘ఆర్ఆర్ఆర్’ లేదు. ఆ ఇద్దరూ కమిట్‌మెంట్‌తో పని చేసిన కారణంగానే నా పని సులువు అయ్యింది. వీరిద్దరి గురించి చెప్పాలంటే.. తారక్ తన ఆలోచలకు అనుగుణంగా నటించే సత్తా ఉన్న నటుడు.. చరణ్ ఒక బ్లాంక్ పేపర్ లాంటి మైండ్ తో సెట్లోకి వచ్చిచేయగల నటుడు.. ఒకరు యాంబిషియెస్..మరొకరు మోర్ సెటిల్డ్.. ఎన్టీఆర్ తో పనిచేయడం చాలా సులువు. నేను మనసులో అనుకున్నదాన్ని సేమ్ టు సేమ్ చేయగలడు తారక్. మా ఇద్దరి మధ్య అంత కో ఆర్డినేషన్ ఉంది.

తారక్ నాకంటే సీనియర్‌ అని ఎప్పుడూ గొడవపడుతుంటాను. తనది చైల్డ్‌ మెంటాలిటీ.. తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం. తనకి అసలు టైమ్‌ సెన్స్‌ లేదని.. ఈ విషయంలో నేనెప్పుడూ తారక్‌ను తిడుతూనే ఉంటా. ఇంత కమిటెడ్ గా పని చేసే నటుడు దొరకడం నాకు, తెలుగు సినిమాకు మాత్రమే కాదు.. తెలుగు ఇండస్ట్రీ సైతం చేసుకున్న అదృష్టం. చరణ్ ని నేనెప్పుడూ నా హీరో అని పిలుస్తా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సెట్‌కి వస్తాడు.. మీకేం కావాలో చెప్పండి.. అది చేయడం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత కంఫర్టబుల్ గా ఉన్న నటుడిని నేను ఇప్పటివరకూ చూడలేదు.. చరణ్ దగ్గర నేను ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాను. తారక్ నార్త్ పోలార్ అయితే… చరణ్ సౌత్ పోలార్. ఇలాంటి భిన్న ధృవాలు కలిసి RRR ను ఈ స్థాయికి తీసుకొచ్చారు” అని చెప్పుకొచ్చారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai
  • Jr.NTR
  • rajamouli
  • Ram Charan
  • RRR movie

తాజావార్తలు

  • Off The Record : మీనాక్షి నటరాజన్ పదవి ఇప్పించగలరా ? అంత పవర్ ఉందా ?

  • Nidhi Agarwal : అందాల ‘నిధి’ చూపిస్తున్న వీరమల్లు బ్యూటీ..

  • KTR : భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది

  • Kannappa : కన్నప్ప ప్రమోషన్లకు ప్రభాస్.. వచ్చేది అప్పుడే..?

  • Deputy CM Pawan: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

ట్రెండింగ్‌

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions