పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సురుడెవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అన్ని కుదిరినట్లయ్యితే ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సందడి చేసేవాడు. కానీ, కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై దాడి చేయడంతో ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయినా సంక్రాంతికి అభిమానులను మాత్రం సంతోషపర్చనున్నారట మేకర్స్. ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈ…
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, దీప్తిని ప్రేమించిన షణ్ముఖ్ కేవలం విజేతగా మారేందుకే సిరితో లవ్వాట…
ఫిదా చిత్రంతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాతో సాయి పల్లవి దశ తిరిగిపోయిందని చెప్పాలి. సింగిల్ పీస్ .. హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ఆమెకే చెందుతుంది. టాలీవుడ్ లో సింగిల్ పీస్.. అందం, అభినయం, ఆహార్యం కలబోసిన ముగ్ద మనోహరం ఆమె. ఇక తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే లవ్ స్టోరీ లో నటించి అందరిచేత కంటతడి పెట్టించిన ఈ…
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం…
బిగ్ బాస్ సీజన్ 5 ఎంతటి రసవత్తరంగా సాగిందో.. బయటికి వచ్చాక అందులోని కంటెస్టెంట్ల లవ్ స్టోరీస్ కూడా అంతే రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ గా, ప్రేమికులుగా ఉన్న షన్ను- దీపు కొద్దీ రోజులో పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో షన్ను బిగ్ బాస్ కి వెళ్ళాడు. అక్కడ సిరితో మంచి రొమాన్స్ చేశాడు. అయితే అదంతా ఫ్రెండ్ షిప్ అని వారు చెప్పుకున్నా కొన్ని బంధాలు హద్దులు దాటకూడదని తెలుపుతూ దీప్తి, షన్నుకు…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ…
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్…
టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు…