France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన
- అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు
- గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు
- ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. పెద్ద ఎత్తున మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ స్పందించింది. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలను రక్షించుకోవడానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలను రక్షించేందుకు ఇరాన్‌పై దాడి చేస్తామని వెల్లడించారు. అయినా ఇరాన్‌పై దాడులు చేసే ముందు ఇజ్రాయెల్, అమెరికా ఐక్యరాజ్యసమితిలో ముందుగానే చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
4, 00,000 మంది ఫ్రెంచ్ పౌరులు గల్ఫ్ దేశాల్లో… చుట్టుపక్కల దేశాల్లో నివాసం ఉంటున్నారు. మరికొందరు సందర్శిస్తున్నారని తెలిపారు. గల్ఫ్ దేశాలపై క్షిపణ, డ్రోన్ దాడులు చేస్తే మాత్రం మిత్రదేశాలకు మద్దతుగా ఫ్రాన్స్ రంగంలోకి దిగితుందని ప్రకటించింది. ఫ్రెంచ్ పౌరుల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాలకు పూర్తి మద్దతు.. సంఘీభావం తెలుపుతున్నట్లు బారోట్ విలేకరులతో అన్నారు. ఆదివారం జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా గల్ఫ్ దేశాలకు మద్దతు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఐరోపా పౌరులు చనిపోయినట్లుగా సమాచారం లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Iran: ఇరాన్‌లో డేంజర్ బెల్స్.. అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్.. శాస్త్రవేత్తల్లో భయాందోళనలు
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..