Home
Tollywood News
Tollywood News News
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
Allu Arjun: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ గురించి బన్నీ చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పారు. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకై ఉండి కూడా దుల్కర్లో ఆ స్టార్ యాటిట్యూడ్ గానీ, పొగరు గానీ అస్సలు… -
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
Dulquer Salmaan: సౌత్ ఇండియన్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు… -
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
Satvika Veeravalli: సాధారణంగా అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే ఎవరైనా జీవితంలో సెటిల్ అయిపోయామని భావిస్తారు. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ భద్రత ఉన్న జీవితాన్ని కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ… -
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా ఎమోషనల్గా సాగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకలో, దర్శకుడు పవన్ సాధినేని తన 13 ఏళ్ల సినీ ప్రయాణంలోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ కదిలిపోయారు. ముఖ్యంగా తన కెరీర్ మొదట్లో ‘రేసుగుర్రం’ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన పట్ల చూపించిన అభిమానాన్ని ఇప్పటికీ… -
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హీరో దుల్కర్ సల్మాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నేచురల్ స్టార్ నాని తర్వాత అలాంటి సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే పాత్రలకు దుల్కర్… -
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వైవాహిక జీవితంపై గత కొన్నేళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, మనస్పర్థల వల్ల దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంటుంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై ఎక్కడా స్పందించని రమ్యకృష్ణ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టారు. తాము ఎందుకు వేర్వేరు నగరాల్లో ఉంటున్నామో వివరిస్తూనే, తమ బంధం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ… -
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
Vishwak Sen Legacy: ఇయర్ ఎండ్ బాక్సాఫీస్ బరిలో తన సత్తా చాటాలని భావించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చివరి నిమిషంలో తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న క్రేజీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ డిసెంబర్ రిలీజ్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ, తాజా… -
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
Itlu Arjun: కింగ్ నాగార్జున సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, రోజురోజుకూ పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లోని ‘శివ’ థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నాగార్జున పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిత్రబృందానిదేనని, ఇందులో తన పాత్ర కేవలం చివర్లో వచ్చి ప్రెజెంట్ చేయడం వరకేనని ఆయన నిరాడంబరంగా చెప్పారు. సినిమాకు షో షోకు మౌత్ టాక్ పెరగడంతో పాటు కలెక్షన్లు… -
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (80) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. గిరిబాబు మరణంపై డైలాగ్ కింగ్, పద్మశ్రీ డా. మంచు మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తమిత్రుడిని కోల్పోయిన… -
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నిర్వహించిన ఇటు అర్జున సినిమా సక్సెస్మీట్లో తన జడ్జిమెంట్, ట్రాక్ రికార్డ్పై చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ స్నేహితుల పిల్లల సినిమాలను సమర్పిస్తున్నప్పుడు, కేవలం మొహమాటానికో లేదా స్నేహం కోసమో ప్రెజెంట్ చేశారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇదే విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం స్నేహితుడు మహేష్ రెడ్డి అబ్బాయి అనే కారణంతోనే తాను…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!