వరుస విజయాలతో టాలీవుడ్లో హిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపిస్తూ ఆయన చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడికి ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెడుతున్నారు. అదేంటి అంటే..…
హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈరోజు ఉదయం 11:30 గంటల…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా జనాల మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను…
మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని జోడించి.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అంతే కాదు ఆషికా రంగనాథ్, డింపుల్…
కోలీవుడ్‌లో ‘తంగలాన్’, మలయాళంలో ‘హృదయ పూర్వం’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న మాళవిక మోహనన్, తాజాగా ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మాళవిక అందం నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా ప్రత్యేకం. ఆయన స్టార్‌డమ్‌ను అంత దగ్గరగా చూడటం…
సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా…
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను…
విజయవాడ నగరంతో ఘట్టమనేని కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది, ఇప్పుడదే నగర నడిబొడ్డున లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈనెల 11వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. ALso Read:Jana Nayagan : వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా విడుదలై…
‘దండోరా’ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన అనడంపై అనసూయ, చిన్మయి లాంటి వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్ను సాకుగా చూపిస్తూ శివాజీ మాట్లాడటం.. ‘తప్పు చేసే వాళ్ళని వదిలేసి, మాకు నీతులు చెబుతారా?’ అని అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా అనసూయకు…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి (జనవరి 12, 2026) ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్, దీని తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్ ల పేర్లు…