Ram Charan-Upasana : మెగా కవలల రాకతో ‘స్పెషల్’ ట్రీట్.. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతొ మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభవార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో, తమ సంతోషాన్ని పంచుకుంటూ మెగా దంపతులు అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. ఆ బాక్స్‌లో ఉన్న ఈ కానుకల అన్‌బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి.
Also Read : Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ మృతి.. కంటతడి పెట్టిన సుమ!
Also Read
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
ఆ గిఫ్ట్ బాక్స్‌లో రెండు గిన్నెలు, రెండు స్పూన్లు… ఒక ప్లేట్ ఉన్నాయి. ఆ ప్లేట్‌పై పిల్లలు పుట్టిన తేదీ ’31-01-2026′ అని ముద్రించి ఉండటం విశేషం. దీనితో పాటు నోరూరించే స్వీట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కానుకల ధరపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. ఇవి స్వచ్ఛమైన వెండి వస్తువులు కాదని, ‘జర్మన్ సిల్వర్’తో చేసినవని సమాచారం. ఒక్కో సెట్ ధర సుమారు రూ. 300 నుండి రూ. 400 వరకు ఉంటుందని తెలుస్తోంది. ధర ఎంత అన్నది పక్కన పెడితే, తమ అభిమాన హీరో తన ఆనందాన్ని ఇలా పంచుకోవడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్‌పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!