Home
Tollywood News
Tollywood News News
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
#AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న #AA23 ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ బిజినెస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎట్టకేలకు లాక్ అయ్యిందని తెలుస్తోంది. 2027 ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్ గురించిన వార్తలు ఇప్పుడు… -
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
NTRxAnilRavipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాన్స్టాప్ కామెడీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఒక్కసారిగా సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను కన్ఫర్మ్ చేస్తూ… -
Giribabu: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. తనదైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (80) ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లాలో జన్మించిన గిరిబాబు, సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1973లో… -
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
Dil Raju: తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యశ్ చిత్రం ‘టాక్సిక్’ వల్ల భారీగా నష్టపోయానంటూ జరిగిన ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ గేమ్ అని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్లో చేరిన విజువల్ వండర్ ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల పంపిణీ రైట్స్ను దిల్ రాజు సొంత సంస్థ ఎస్వీసీ (SVC) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా… -
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
Pawan Kalyan – Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో సెట్ కాబోతుందా? అంటే టాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో వీరిద్దరి మధ్య ఏదో భారీ ప్రాజెక్ట్… -
Varanasi: ‘వారణాసి’ రిలీజ్పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక కొత్త బజ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ఎప్పుడో డేట్ లాక్ చేశారు. కానీ, తాజాగా ఈ రిలీజ్ డేట్ మారబోతోందంటూ వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్తో… -
NTRxTrivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్తో ఫ్యాన్స్ ఖుష్!
NTRxTrivikram: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క వార్త హాట్ టాపిక్గా నడుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన సొంత గూడు లాంటి హారిక అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ కాంపౌండ్ను వీడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను ఊపేసింది. నిర్మాత చినబాబు (రాధాకృష్ణ), నాగవంశీలతో త్రివిక్రమ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బలమైన బాండింగ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, గురూజీ ఇకపై డీవీవీ (DVV) బ్యానర్ వైపు అడుగులు వేస్తున్నారంటూ… -
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
Siddu Jonnalagadda: ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి, నిజంగానే ‘స్టార్ బాయ్’ అనిపించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ముఖ్యంగా ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో సిద్ధు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఆ తర్వాత సిద్ధు వేసిన అడుగులు తారుమారయ్యాయి. వరుస ఫ్లాపులతో పాటు అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్టులు కూడా ఆగిపోవడంతో ఏడాది పాటు సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యాడు. ఎట్టకేలకు తప్పు… -
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
Nandamuri Tejaswini: నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని నిర్మాతగా ఓ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే తండ్రి సినిమాల వ్యవహారాలు చూసుకుంటూ, ‘అన్స్టాపబుల్’ లాంటి షోలకు క్రియేటివ్ హెడ్గా పనిచేసిన తేజస్విని, ఇప్పుడు పూర్తిస్థాయి ప్రొడ్యూసర్గా మారుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తేజస్విని నిర్మిస్తున్న ఈ ఫస్ట్ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే… -
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
Anaswara Rajan: మలయాళ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనశ్వర రాజన్, ఇప్పుడు టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘ఛాంపియన్’ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ మలయాళ కుట్టికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ బూస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అనశ్వర టాలెంట్పై నమ్మకంతో రామ్ చరణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!