Home
Tollywood News
Tollywood News News
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
Tabitha Sukumar: సెట్స్లో ఎప్పుడూ సీరియస్గా, పర్ఫెక్షన్ కోసం తపించే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఎలా ఉంటారో ఆయన సతీమణి తబిత సుకుమార్ బయటపెట్టారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఇడుపు కాయితం’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకలో యాంకర్ అడిగిన ఒక సరదా ప్రశ్నకు తబిత చెప్పిన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవెంట్లో భాగంగా “మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మొదట… -
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా… -
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కు గాయాలు..
Sekhar Master: టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నవంబర్ 11 రాత్రి శంషాబాద్ పరిధిలోని కొల్లూరు జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణను ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే, శేఖర్ మాస్టర్ తన ఇన్నోవా కారులో మరో డ్యాన్స్ మాస్టర్, డ్రైవర్తో కలిసి ప్రయాణిస్తున్నారు. కొల్లూరు వైపు నుంచి… -
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
January 12 Vidudala: సంక్రాంతి బాక్సాఫీస్ బరి అంటేనే టాలీవుడ్లో అతిపెద్ద యుద్ధం. ఈ పండగ సీజన్లో నిలబడటానికి ప్రమోషన్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే, సంక్రాంతి రేసులోకి రాకముందే ప్రమోషన్ల విషయంలో మిగతా సినిమాల కంటే ఓ అడుగు ముందుంటూ సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది ‘జనవరి 12 విడుదల’ చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రమోషన్లను ఏకంగా… -
Rashmika: రష్మిక క్రేజ్కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
Rashmika: నిన్నటి వరకు టాలీవుడ్, బాలీవుడ్లలో ఆమె పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిసేది. ఆమె సినిమాలో ఉంటే చాలు హీరోలకు బ్లాక్బస్టర్ గ్యారెంటీ అనే స్థాయికి చేరి, పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ‘లేడీ లక్’గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే ఇప్పుడు ఆ మ్యాజిక్ క్రమంగా మసకబారుతోందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. మొన్నటిదాకా తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన ఈ భామ సక్సెస్ గ్రాఫ్, ఇటీవల వరుస పరాజయాలతో… -
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
Babu Mohan: సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు లుక్ టెస్ట్ చేసి, గెటప్ వేసి.. తీరా షూటింగ్ సమయానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చివరికి వాళ్లకు దరిద్రం, శని వెంటపడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది”… -
AA23: బన్నీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇండియన్ సినిమాలోనే మోస్ట్ క్రేజీ కాంబోలలో ఒకటైన బన్నీ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న #AA23 సినిమాకు మేకర్స్ మైండ్ బ్లోయింగ్ టైటిల్ లాక్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్గా ‘గ్యాంగ్స్టార్’ అనే పవర్ఫుల్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట.… -
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) తమ దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో ఈ జంట తమ విడాకుల నిర్ణయాన్ని ధ్రువీకరించింది. జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని పంచుకున్న అనంతరం, పరస్పర గౌరవం మరియు సంపూర్ణ… -
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
యువతను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి, లోన్ యాప్ల ఉచ్చులో పడితే జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే బర్నింగ్ టాపిక్ను ఎంచుకుని, దానికి కావాల్సినంత కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సరికొత్త చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను మాస్ మహారాజా… -
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చేతబడి, క్షుద్ర పూజలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి రేంజ్ మారింది.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ‘పొలిమేర 3’ ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!