బాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధూమ్ 2, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. తాను స్నేహితుడని నమ్మిన ఒక వ్యక్తి తనను అడ్డంగా మోసం చేసాడని, కొత్త వ్యాపారం…
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ అవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న రమేష్ శుక్లా కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూనే బుధవారం మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అన్న ప్రాణాలు కాపాడడానికి వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ నా అన్నను కాపాడలేకపోయారు. ఇటీవలే తండ్రిని పోగొట్టుకున్న నేను ఇప్పుడు తండ్రి లాంటి అన్నాను కూడా పోగొట్టుకున్నాను. నా కుటుంబం అనాథలా మారిపోయింది.…
హరీశ్ శంకర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్ ఇప్పటికీ సరైన సబ్జెక్ట్ తగిలితే తకధిమితై ఆడిస్తానంటున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కు అబ్బో అనిపించే విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవర్ స్టార్ తో మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. టైటిల్ లోనే వైవిధ్యం కనిపిస్తోంది. కావున అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.…
ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. పాల మీగడ లాంటి దేహంతో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక గత కొంతకాలం నుంచి అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ తెలుగు సినిమాలను తగ్గించేసింది. ఇక చాలా ఏళ్లు తరువాత తాప్సీ…
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు స్వరూప్ రాజ్. ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఈ దర్శకుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఏ…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13, 2022 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర…
చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఆ తరువాత జనసేన ఆవిర్భావ సభలో తానూ పాల్గొంటామని బండ్లన్న ట్వీట్ వేయడంతో అక్కడ మిస్ అయినా ఈ…