NBK 107: బాలకృష్ణకు ఊర మాస్ టైటిల్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ‘అఖండ’ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే డైరెక్టర్ కూడా ఊర మాస్ ఎలిమెంట్స్ ని గుప్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ‘జై బాలయ్య’, ‘పెద్దన్నయ్య’, ‘నట సింహం’ వంటి టైటిల్స్ నెట్టింట జోరుగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారట.
`ఎన్బీకే 107` కు మేకర్స్ `అన్నగారు’ అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రమో బాలకృష్ణ డబుల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోఒక బాలకృష్ణ ‘అన్నగారు’ అని , మరో బాలకృష్ణ మోడ్రన్ లుక్ లో కనిపిస్తాడని టాక్. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. ఆయన బర్త్ డే ట్రీట్ గా `ఎన్బీకే 107` టీజర్ మరియు టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక దీంతో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!