Home
Tollywood News
Tollywood News News
-
Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ
Tamannaah: దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం.. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
Jaison Joseph: ఇండస్ట్రీలో కలకలం..ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత..
jaison joseph:మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళీ నిర్మాత జైసా జోసెఫ్ తన ఇంట్లో శవమై కనిపించాడు. గతరాత్రి కొచ్చిలోని అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. -
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పై ట్రోల్స్ షురూ.. ?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత భవదీయుడు భగత్ సింగ్ ను మొదలు పెట్టనున్నాడు. -
Faima: ఫైమాకు రెమ్యూనిరేషన్ అంత తక్కువా..?
Faima: బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు. -
Naga Chaitanya: చైతు మరదలు.. బావా.. బావా అంటూ ఎలా ఆట పట్టించిందో చూడండి
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే చైతూ షోయూ అనే రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే. -
Selfish: సెల్ఫీష్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !
Selfish: రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
Singer Sunitha: మగాడి మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా..
Singer Sunitha: ఆనంద్ రవి,కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరమీను.. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని తెలిసిందే లే అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. -
Aha Naa Pellanta: ఓటిటీలో అదరగొడుతున్న ‘అహ నా పెళ్ళంట’..
Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
Pawan Kalyan: అవును.. నేను డబ్బుకోసమే ఆ పని చేస్తున్నాను
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి పవన్ ఎంతో కష్టపడుతున్నాడు. అయితే రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకు..? కొన్ని ఏళ్ళు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. -
Rana Daggubati: మమ్మల్ని క్షమించండి.. స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్
Rana Daggubati: రానా దగ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది. నిన్న రానా.. ఇండిగో ఎయిర్ లైన్స్ మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!