Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హన్మకొండ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఈ మధ్యకాలంలో ప్రచార సభలు, ర్యాలీలు అంటూ తీరిక లేకుండా తిరగడంతో పవన్ అనారోగ్యం పాలైన విషయం తెల్సిందే.
Nayanthara: కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం విదితమే. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నయన్ కోరుకున్న ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీటలు ఎక్కింది.
Nandamuri Balakrishna: సెలబ్రిటీకనిపించగానేసెల్ఫీ అడగడం ప్రతి అభిమాని చేసే పనే.. అభిమానులు సెల్ఫీ అడగగానే తారలు కూడా ఎంతో సంతోషంతో ఇస్తూ ఉంటారు. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తునం చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.
Kalpana: ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. ఎవరో చెప్పినట్లు అలలు లేని సముద్రం.. కష్టాలు లేని జీవితం ఉండదు అన్నట్లు.. ప్రతి మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. వాటికి ఎదురునిలబడి పోరాడితేనే గెలుపు సొంతమవుతుంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అలా గెలిచి నిలబడినవారే.