పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.
సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి మెప్పించిన సిరి ఒక్కసారిగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని స్టార్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మొత్తం కలుపుకొని ఒక పదిమంది వరకు ఉన్నారు. వారందరు అచ్చ తెలుగు గడ్డమీద పుట్టినవారే.. తాతలు, తండ్రులు, కొడుకులుగా నట వారసత్వాన్ని పెంచుకొంటూ వస్తున్నారు.
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి, నటించిన నటనిర్మాతగా మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన కూతురు లక్ష్మీప్రసన్న పేరిట 1982లో 'శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్' సంస్థను నెలకొల్పి, తరువాత దాదాపు యాభై చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు.
హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై అనసూయ అటు ఇటు కాకుండా ఒక పోస్ట్ పెట్టి అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది.
శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. కూతురితో పాటు చేసే అల్లరిని, బికినీ లు వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేసినవి, భర్తకు నడిరోడ్డుపై…
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నాకా చై కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే చైతన్య రెండో పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున కొడుకుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని, చై కు రెండో పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో…
సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్ గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం.. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, అయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగతంగా చెప్పాలంటే నరేష్ గురించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే..…