టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది…
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ లో ఎన్టీఆర్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా, సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎంతటి కష్టమైన స్టెప్ అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే హీరోయిన్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. అయితే ఎంతటి బెస్ట్ డ్యాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని చేయాలంటే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సెషన్ లో కీర్తి సురేష్ కూడా భాగమైంది.…
సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇక పుకార్లు అయితే ఆశలు ఆగవు. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వ సాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్ గా మారిన విషయం విదితమే. గతేడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటినుంచి ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు…
ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. మొన్నటికి మొన్న ఆచార్య నైజాం అహక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా అతడికి నిరాశే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఘోర అవమానం జరిగింది. ఒక ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ కు వెళ్లిన అతనిని ప్రముఖ యాంకర్ స్టూడియో నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మే 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విశ్వక్ నడిరోడ్డుపై ఒక యువకుడితో కలిసి…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఒకేలాంటి కథలను ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని తమలోని నటనను ఇంకా మెరుగుపర్చుకుంటున్నారు. ఇక విభిన్న కథాంశాల హీరోగా పేరుతెచ్చుకున్న హీరో అడవి శేష్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శేష్.. మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం సెట్స్ మీద ఉండగా.. మరో చిత్రం ‘హిట్ 2’…